ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే..

గత సంవత్సరం ఏప్రిల్ నెలలో తర్తురు తిరునాళ్ళలో మేకల డేరంగుల ఎల్లయ్య ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించడం జరిగినది. ఈ విషయం ఎమ్మెల్యే జయసూర్య  దృష్టికి రాగా సంబంధిత శాఖ వారితో సంప్రదించి బాధిత కుటుంబానికి ఎల్లయ్య భార్య అన్నపూర్ణ కి 5 లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ  ఏడీ శ్రీనివాసులు  పాల్గొనడం జరిగినది.
Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!